tame
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, not wild; dome stick సాధువైన, శాంతమైన, మనుష్యులలో మెదిగిన.
- atame cat వూరపిల్లి.
- a tame hog వూరపంది.
- tame fowls పెరటి కోళ్ళు, వూరకోళ్ళు.
- by nursing it so long the jackal grew tame నిండా దినాలు పెంచినందున నక్కమనుష్యులలో వాడుక పడిపోయినది.
- a tame hawk పెంపుడు డేగ.
- the birds in this desert are so tame that they alight almost at the feet of the horses యీఅడవిలో పక్షులు నిర్భయముగా వుండేటివి గనక గుర్రాల కాళ్ళ మీద వాలుతవి.
- this is atame poem యిది నిస్సారమైన కావ్యము.
క్రియ, విశేషణం, to reduce from wildness; to make gentle మనుష్యులలోవాడుక చేసుట, మనుష్యులలో అలవాటు చేసుట.
- affliction tames pride వ్యాకులమునుగర్వమును అణస్తున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).