tamed
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, మరిగిన, వాడుకబడ్డ, మెలిగిన, మెదిగిన.
- after the elephant was tamedయేనుగ మనుష్యులలో మెలిగేటట్టుగా చేసిన తర్వాత.
- parrots are easily tamed చిలకలుమనుష్యులలో సులభముగా వాడుకపడి పోతవి.
- he was tamed affliction ఆ వ్యాకులముతోవాడి పొంగు అణిగినది.
- a crow cannot be tamed కాకి మనుష్యులలో యిమిడి వుండదు.
- mungoose is very easily tamed ముంగిస మనుష్యులలో సులభముగా మెదిగి వుంటున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).