tamper
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, to meddle జోలికి పోవుట, జోలికి వచ్చుట.
- he tampered with mywitnesses నా సాక్షులను చెరపజూచినాడు.
- he tampered with his watch until hespoiled it యిటూ అటూ యీడ్చి గడియారమును చెరిపినాడు.
- if you tamper with thedisease it will kill you నీవు ఆ రోగముతో చెల్లాటము చేస్తే అది నిన్ను చంపును.
- Isee they have been tampering with this document యీ దస్తావేజులో వాండ్లుకొంచెము వేలు పెట్టినట్టు వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).