tangent
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a line touches a circle మండలమును అంటినట్టుగా వుండే నిడుపుగీత, గలయస్పర్శ రేఖ.
- Jour.of Asiat.Soc.3.514. స్పర్శ రేఖ.
- he went offat a tangent, or he flew off at a tangent భగ్గున మండిపడ్డాడు.
- he flew off at a tangent andbegan to talk about the quarrel లటక్కున యీ సంగతిని విడిచిపెట్టి ఆ జగడపు సంగతిని యెత్తుకొన్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).