tangible
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, that may be touched స్పర్శ నీయమైన, స్పర్శేంద్రియ గ్రాహ్యమైన,తాకకూడిన, ముట్టుకూడిన.
- air is not tangible ఆకాశము స్పర్శించకూడనిది.
- a ghost is no tangibleదయ్యమును పట్టబోతే చేతికి తగలదు.
- In modern English it is a cant word forgood, pretty, fair, possible.
- I see no tangible benefit in this business యిందులోనిజమైన ఫలము లేనట్టు వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).