Jump to content

tantamount

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, ప్రాయమైన, తుల్యమైన.

  • this is tantamount to paying the money యిదిరూకలు చెల్లించిన దానితో సమానమే.
  • this is tantamount to a gift యిది బహుమానప్రాయమేను.
  • this is tantamount to a confession యిందువల్ల నేరము వొప్పుకొన్నట్టే అయినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tantamount&oldid=946161" నుండి వెలికితీశారు