tap
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, to strike gentle తట్టుట.
- the squirrel taps the ground with its paw ఉడత కాలితో నేలను తట్టుతున్నది.
- to tap palm tree తాటి చెట్టును గీయుట.
- they tapped him for the dropsy పాండు రోగము చేత వాచి వుండే వాడి కడుపులోవొక పక్క గీచి నీళ్లు కారేటట్టు చేసినారు.
- he tapped the cask పీపాయిలో రంధ్రముచేసి నీళ్లు యివతలికి వచ్చేటట్టు చేసినాడు.
నామవాచకం, s, తట్టు, అనగా తట్టినట్టు, తాడనము.
- a pipe at which the liquor of a vessel is let out పీపాయిలో నుంచి నీళ్ళు కారే గొట్టము.
- the tap of of an alehouse or a tap room కల్లంగడి.
- tap root కుంకటి వేరు, పెద్దనడిమివేరు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).