tasteless
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, నీరసమైన, విరసమైన, రుచి లేదు.
- perfectly good watershould be tasteless శ్రేష్ఠమైన నీళ్ళలో వొక వాసనా వుండకూడదు, వాసన లేని నీళ్ళే మంచినీళ్ళు.
- this rice is tasteless యీ అన్నము చప్పగా వున్నది.
- he made a tasteless alteration inthe verse ఆ పద్యమును వాడు దిద్దడము విరసము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).