tattoo
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, the beat of drum by which soldiers are warned to their quarters సిపాయీలు వచ్చి చేరేటట్టుగా తంబుర కొట్టడము.
- also a horse తట్టు.
- marks on the skin దేహము మీద పొడిచే పచ్చ.
క్రియ, a., పచ్చ పొడుచుట.
- his arm was tattooed వాడి చేతిమీద పచ్చ పొడిచి వుండినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).