tea
Jump to navigation
Jump to search
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
నామవాచకం, s, a article of grocery తేయాకు.
- as a beverage తేనీళ్ళు.
- a green teaపచ్చని తేయాకు.
- black tea నల్లని తేయాకు.
- Hyson tea, Pekoe tea వొక విధమైనతేయాకులు.
- a balm tea, or lemon grass tea నిమ్మకసువు వేశి కాచిన నీళ్ళు.
- ginger teaశొంఠికషాయము.
- tea made of penny royal తులసి కషాయము.
- beef tea మాంసము వేశికాచిన కషాయము.
- tea things తేనీళ్ళకు కావలశిన చిప్పలు గరిటెలు మొదలైన సామానులు.
- tea board, or tea tray తేనీళ్లతట్ట, తేనీళ్ల పింగాణూలు పెట్టే తట్ట.
- tea table talkముచ్చట, వేడుకమాటలు, tea time సాయంకాలము.
- they arrived before teaఆస్తమానము కాకమునుపే వచ్చి చేరినారు.
- తేనీరు
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).