teach
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, నేర్పుట, చెప్పి యిచ్చుట, చదువు చెప్పుట.
- he taught my son నాకొడుక్కు చదువు చెప్పినాడు.
- he taught me Telugu నాకు తెలుగు చెప్పినాడు.
- he teached dancing ఆట నేర్పుతాడు.
క్రియ, విశేషణం, this teaches us not to trust him ఇందువల్ల వాణ్ని మనము నమ్మరాదని తెలుస్తున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).