technical

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, పారిభాషికమైన, సాంకేతికమైన.

  • a technical term పారిభాషిక శబ్దము.
  • thebusiness is easy, but the lawyers make technical difficulties వ్యవహారముసులభమైనదే గాని ఆలాయలున్ కొన్ని సాంకేతికమైన సంకటములు పెట్టుతున్నారు.
  • Iunderstand this word, but I do not know, the technical meaning యీ శబ్దము నాకుతెలుసునుగాని దీని సాంకేతికార్థము నాకు తెలియ లేదు.
  • memoria technicalజ్ఞాపకార్థముగా చేయబడ్డ సంకేతము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=technical&oldid=946261" నుండి వెలికితీశారు