tedious
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం
[<small>మార్చు</small>]విసుగుతేపించే, ఆయాసకరమైన, తామసమైన, దీర్ఘంగా సాగే, ఎన్నాళ్ళకీ తీరని, చిరాకు కలిగించే చాలా నెమ్మదిగా సాగే, ఆసక్తిలేకుండా చేసే లేదా నిరంతరంగా వేదించే పనులు లేదా విషయాలను సూచించేందుకు ఈ పదాన్ని ఉపయోగిస్తారు.
- A tedious story – విసుగుతేపించే కథ, ఎంతో సేపు కొనసాగే కథ.
- Writing a dictionary is a tedious task – నిఘంటువు వ్రాయడం చాలా ఆయాసకరమైన పని.
- To travel with bullocks is tedious – యెడ్లను తోలుతూ ప్రయాణించడం చాలా తామసంగా ఉంటుంది.
- This continued rain is very tedious – విడవకుండా కురుస్తున్న ఈ వాన వల్ల నిండా చిరాకు వస్తోంది.
సంబంధిత పదాలు
[<small>మార్చు</small>]- తామసం
- విసుగు
- చిరాకు
- బోరు
- ఆయాసం
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).