tell
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, a., చెప్పుట, అనుట, తెలియచేసుట, ఎరుక చేసుట.
- he told me this story యీ కథ నాతో చెప్పినాడు.
- he told me their names వాండ్ల పేళ్ళను నాకుయెరుక చేసినాడు, తెలియచేసినాడు.
- I tell you he is gone పోయినాడంటానే.
- when a tellchild can tell his letters బిడ్డకు అక్షరాలు చెప్పే శక్తి వచ్చేటప్పటికి.
- Dont ! I tellyou ! వద్దంటే.
- to tell fortunes యెరుక చెప్పుట, గద్దె చెప్పుట, సోదె చెప్పుట.
- to tellmoney రూకలను యెంచుట, లెక్కపెట్టుట.
- to tell off or count యెంచుట, లెక్క పెట్టు.
క్రియ, n., To take effect or to produce some effect సఫలమవుట,సిద్ధించుట, తగులుట, తట్టుట, తాకుట.
- every shot tells ప్రతి గుండు సఫలమవుతున్నది,తగులుతున్నది.
- this will never tell యిది వొకనాటికీ పనికిరాదు.
- every little tells upon his constitution వాడి శరీరము నిండా సున్నితమైనది గనక కొంచెము హెచ్చినా తగ్గినానిండా విరోధముగా వున్నది.
- every word he said told వాడు చెప్పినది వొకటైనానిష్ఫలము కాలేదు.
- this does not tell in his favour యిది వాడిలో వొక సద్గుణము.
- this disease tells upon him యీ రోగము వాణ్ని కుంగగొట్టుతున్నది.
- the heat of this climate tells upon us in time కొన్నాళ్ళు వున్నందు మీదట యీ దేశము యొక్క యెండకాకమమ్మున కుంగగొట్టుతున్నది.
- the hot weather tells severely on the constitution యీ యెండ దేహానికి నిండా విరోధముగా వున్నది, యీవడ కళలనన్నీ పీలుస్తవి.
- the fever did not tell upon him ఆ జ్వరము వాణ్ని నిండా పీడించలేదు.
- this plan tells very well యీ వుపాయము సఫలమవుతున్నది.
- the story tells well but it is false యీ కథ పొందికగా వున్ణది అయితే అబద్ధము.
- he is a foolish fellow, but he takes care of his relations, this tells well for him వాడు వొక వెర్రివాడు, అయితే తల్లిదండ్రాదులనుపోషిస్తాడు, వాడి యందు యిది వొక మంచి గుణము వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).