telling
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, చెప్పడము, కథనము.
- a story never loses by telling వాడి నోట్లో వీడినోట్లో పడి గోరంత సంగతి కొండంతగా పెరిగినది.
విశేషణం, Severe, effective మంచి, సరిగ్గా తాకే, చెడు, చెడ్డ.
- this is a verytelling argument యిది నిండా మంచి న్యాయము.
- a telling blow లెస్సగా తాకిన దెబ్బ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).