temper
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, to mix so as that one part qualifies the other కలిపిమట్టుపడేటట్టు చేసుట.
- to mingle కలుపుట.
- to temper mortar సున్నమును మెదుపుట.
- hetempered his advice with kindness తాను బుద్ధి చెప్పడములో నిండా దయారసమునుఅగుపరుస్తూ వచ్చినాడు.
- to beat together to a proper consistence మెదిగేటట్టుదంచుట.
- to temper metal లోహమును పదును చేసుట.
- to modify మట్టుపరచుట, మట్టుచేసుట.
నామవాచకం, s, disposition of mind గుణము స్వభావము, ప్రకృతి.
- the temper of iron&c పదును.
- when the metal is of a proper temper లోహము మంచి పదునుకువచ్చేటప్పటికి.
- patience సహనము, వోర్పు.
- a man of good temper మంచి గుణముగలవాడు, మంచివాడు, సరసుడు.
- a man of bad temper విరసుడు, క్రూరుడు.
- he lost histemper వాడికి కోపము వచ్చినది.
- he keeps his temper రేగడు, ఆగ్రహపడడు.
- his temper gave wayవాడి ప్రాణము విసికినది, రేగినాడు.
- keep your temper కోపము వద్దు.
- constitution of body దేహప్రకృతి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).