Jump to content

temperament

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, constitution ప్రకృతి, స్వభావము.

  • temperament of the body దేహప్రకృతి.
  • the choleric temperament శ్లేష్మ ప్రకృతి.
  • a cool temperament శీతళ ప్రకృతి, శీతళ శరీరము.
  • a man of luxurious temperament సుఖభోగిగా వుండేవాడు.
  • he is a victim to his temperament or passions ( a French phrase ) పంచేంద్రియ బద్ధుడు.
  • I have made some temperamentsand explanations in this new edition ( Burke.
  • ) యీ మాటు అచ్చువేయడములో కొన్ని దిద్దుబాట్లున్ను పరిష్కారములున్ను చేసి యున్నాను.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=temperament&oldid=946290" నుండి వెలికితీశారు