temperature

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, state with regard to heat and cold సమశీతోష్ణత.

  • a hightemperature ఉష్ణము.
  • the temperature of the river was high ఆ యేటి నీళ్ళు వేడిగా వుండినది.
  • a lowtemperature చలవ.
  • being in so elevated situation this place enjoys a low temperature యిదివున్నతమైన స్థలము గనక యిక్కడ చల్లగా వున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=temperature&oldid=946294" నుండి వెలికితీశారు