tempted
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, పరిక్షించబడ్డ, శోధించబడ్డ, బులుపు పెట్టబడ్డ, ఉశికొలుపబడ్డ, రేచబడ్డ[[
- I should be tempted to doubt this దానిమీద నాకు అనుమానము తట్టుతున్నది.
- he was tempted to quarrel with them వాడికి వాండ్లతో జగడము చేయవలెనని వుండినది.
- I was tempted to tell him my mind నా మనసులోని మాట వానితో చెప్పక వుండలేక పోయినాడు.
- I wastempted to go there అక్కడికి పోవలెనని నాకు వొక బుద్ధి పుట్టినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).