tendency

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, course; drift ఆశయము, అభిప్రాయము[[ భావము పర్యవసానము.

  • Ido not see the tendency of this regulation యీ చట్టము యెట్లా పర్యవసానముకాబోతున్నదో నాకు తెలియలేదు.
  • this has a tendency to do evil యిది చెరువుగాపర్యవసానమయ్యేటట్టు వున్నది, యిందువల్ల చెరువు వచ్చేటట్టుగా వున్నది.
  • from the tendencyfo fire to spread నలుదిక్కుల వ్యాపించేది నిప్పు యొక్క గుణము గనక.
  • from thetendency of milk to turn sour పెట్టిపెట్టితే పులిశి పోవడము పాలయొక్క గుణము గనక.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=tendency&oldid=484008" నుండి వెలికితీశారు