tenderness

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, mercy దయ, కరుణ, దాక్షిణ్యము, లేతతనము, సౌకుమార్యము,బాల్యము.

  • the dues of tenderness సాత్విక గుణధర్మములు.
  • ( Goldsmith Citizen of the world LIX ) from the tenderness of the boil ఆ పుండు తాకితే ప్రాణము పోతున్నది గనక.
  • from the tenderness of the plant చెట్టు లేతది గనక.
  • from its tenderness the eye is easily hurtకన్ను నిండా సున్నితమైనది గనక యెంత తగిలినా మోసమే.
  • from the tenderness of the style of Kalidasa కాళిదాసు యొక్క శయ్య శృంగారరసము కలది గనక.

నామవాచకం, s, (add,) మమత.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tenderness&oldid=946328" నుండి వెలికితీశారు