tense

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, stretched బిగువుగా వుండే, బిగుతుగా వుండే.

  • the belly was tense కడుపుబిగుసుకొని వుండినది, వుబ్బరించుకొని వుండినది.

నామవాచకం, s, forms of a verb expressing time కాలము.

  • the present tenseవర్తమాన కాలము.
  • the past tense భూతకాలము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tense&oldid=946340" నుండి వెలికితీశారు