term
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, word మాట, పదము.
- or phrase ప్రతినామము, పరిభాష.
- a vulgar termనీచమాట.
- ప్రసాదము is a term for rice ప్రసాదమనే శబ్దము అన్నమనే దానికి పరిభాష.
- this is an abuse of terms ఇది దుష్ప్రయోగము.
- or end అంత్యము.
- on the term of his lease వాడి గుత్త తీరగానే.
- a limit అవధి, పర్యంతము, గడువు.
- the term of life was sixty years మనుష్యులకు ఆయుఃప్రమాణము అరువై యేండ్లుగా వుండెను.
- for along term నిండా కాలము దాకా.
- for a short term కొంత కాలము వరకు.
- for the term off our years నాలుగు యేండ్ల కాలము వరకు.
- or time of sessions నియమితకాలము,ఇది కోరట్టును గురించిన మాట.
క్రియ, విశేషణం, పేరుపెట్టుట, అనుట.
- they term this a marriage దీన్ని పెండ్లిఅంటారు.
- do you term this an explanation? దీన్ని వ్యాఖ్యానమంటావా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).