termination
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, the end సమాప్తి, ముగింపు. అంతమొందటం, సమాపనం
- the termination of a word శబ్దము యొక్కఅంతము.
- words that have similar terminations సమానమైన అంతములుగల శబ్దములు.
- masculine nouns of which the termination is డు, belong to the first declension డు అనే వర్ణమును అంతమందు గల పుల్లింగ శబ్దములు మొదటి విభక్తితో చేరుతవి.
- result ఫలము.
- at the termination of the mouth నెలసరికి, మాసాంతమునందు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).