testament
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a will శాసనము, మరణ శాసనము.
- the Old testament ప్రాచీన నిబంధన.
- the New testament కొత్త నిబంధన.
- but A+ says ధర్మ పుస్తకం, ఉత్తరకాండ.
- F+ saysశాసనము.
- The word testament by itself means The New testament, Thus He sells Biblesand testaments బైబిలు పుస్తకములున్ను ఉత్తర కాండలున్ను అమ్ముతాడు.
- In the title pageధర్మపుస్తకస్య శేషాంశః.
- A నవీన శాస్త్రం, నూతన నిర్ణయం.
- P Erasmus uses thephrase Novum Instrumentum.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).