testify
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, to witness; to give evidence సాక్షి చెప్పుట, సాక్షి పలుకుట.
- they testified that he was gone వాడు పోయినాడని సాక్షి చెప్పినారు.
- thistestified great diligence దీనివల్ల అత్యంత శ్రద్ధ వున్నట్టు తెలుస్తున్నది.
- theytestified to the marriage ఆ పెండ్లి జరిగినట్టు సాక్షి చెప్పినారు.
- I can testify to that అది సంభవించినట్టు నేను యెరుగుదును, దానికి నేను సాక్షి.
- I can testify to his goingthere వాడు అక్కడికి పోయిన దానికి నేను సాక్షి చెపుతాను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).