thank
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, ఉపకార స్వీకారము చేసుట, చేశిన మేలును యెంచుట, వందనముచేసుట.
- we have come to thank you for our new dresses మేము కొత్త బట్టలనుకట్టుకొని మీకు దండము పెట్టవచ్చినాడు.
- thank you తమ దయ, తమ పుణ్యము.
- thank God Isucceeded దైవాధీనము నాకు అనుకూలమైనది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).