Jump to content

thatch

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, పూరి, యింటికప్పు, పైకప్పు, ఇంటికి గడ్డి వేయడము. నామవాచకం, s, ఇంటికి పూరివేసుట, పై కప్పువేసుట, ఇంటికి గడ్డివేసుట.

  • they thatched the rick ఆ కసువు వామికి పైన గుడిసె వేసినారు.
  • in that village half of the houses are tiled, and half are thatched ఆ వూళ్ళో సగము పెంకుటిండ్లు సగముపూరిండ్లు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=thatch&oldid=946424" నుండి వెలికితీశారు