the
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]- where is the book ? ఆ పుస్తకముయెక్కడ, పుస్తక మెక్కడ.
- where is the man ? అతడు యెక్కడ, ఆ మనిషి యెక్కడ,వాడు యెక్కడ.
- where is the woman ? ఆమె యెక్కడ, ఆ ఆడది యెక్కడ.
- whilehe was in office వాడు వుద్యోగములో వున్నప్పుడు.
- while he was in the officeకచేరిలో వున్నప్పుడు.
- he went to bed పండుకొన్నాడు.
- he went to the bedమంచము దగ్గిరికి పోయినాడు.
- the Ganges గంగ.
- the Cavery కావేరి అనే నది.
- theRamayanam రామాయణమనే గ్రంథము.
- the Munro మండ్రో అనే వాడ.
- the Madrasమద్రాస్ అనే వాడ.
- the Calcutta కల్కత్తా అనే వాడ.
- the Indus సింధునది, మరిన్నిఆ పేరు గలవాడ.
- the Himalaya Mountains హిమవత్పర్వతము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).