then
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియా విశేషణం, అప్పుడు, అంతట, తర్వాత, ఇట్లా వుండగా.
- he then stopped అంతటనిలిపినాడు.
- then why did you go ? అట్లా వుండగా యేలపోతిని, అయితే యెందుకుపోతివి.
- then there is the horse to be paid for పైగా గుర్రానికి కూడా క్రయముయివ్వవలసినది.
- then he has three children అయితే వాడికి ముగ్గురు బిడ్డలు వున్నారు.
- true it is old but then ఇది పాతది సరే గాని.
- go along then సరేపో.
- how then will youdo it ? అట్లాగైతే యేట్లా చేస్తావు.
- he, then is your brother ? అట్లాగైతే వాడు నీ తమ్ముడా.
- every now and then అప్పుడప్పుడు.
- the then rulers నాటి దొరలు.
- the then judge అప్పుడు వుండిన న్యాయాధిపతి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).