Jump to content

theory

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, a speculation; a scheme; a system అనుమానము, కల్పన, నూతనప్రసంగము, ఊహ.

  • In theory this is right but practically it is unjust మాటలకుయిది న్యాయమే గాని పనికి చూస్తే న్యాయము కాదు.
  • this is the theory they frame ఇదిలేని పోని యుక్తి.
  • See note on Hypothesis.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=theory&oldid=946453" నుండి వెలికితీశారు