thereabout
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, near that place ఆ సమీపాన, ఆ ప్రాంతములో.
- he lives there abouts ఆ ప్రాంతములో వున్నాడు, ఆ సమీపములో వున్నాడు.
- nearly దగ్గిర.
- he was aged fifty or thereabouts వాడికి దగ్గిర దగ్గిర యాభైయేండ్లు అయినవి.
- In January or thereabouts జనవరి నెల ఆ సందున.
- ten milesor thereabouts కొంచెము హెచ్చు తక్కువ ఆమడ దూరము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).