Jump to content

thick

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, not thin, dense చిక్కని, దళసరియైన, దప్పమైన, దట్టమైన, నీరంధ్రమైన, నిబిడమైన.

  • a thick plank మందముగా వుండే పలక.
  • a plank of fourinches thick నాలుగు అంగుళములు మందముగల పలక.
  • a thick gold chain లావాటి బంగారుగొలుసు, పెద్ద గొలుసు.
  • in the very thick of the battle యుద్ధము యొక్క ముమ్మరములో.
  • the leaves fall thick ఆకులు నిండా రాలుతవి.
  • a thick forestగొండారణ్యము, చీకారణ్యము, ఈగ దోమ చొరరాని అడివి.
  • thick milk చిక్కనిపాలు.
  • thick asflames సాంద్రమైన.
  • thick as a mob వొత్తుడుగా వుండే.
  • thick as trees గుబురుగా వుండే.
  • the children came as thick hops తవుడు చల్లినట్టుగా పిల్లలు వచ్చినారు.
  • they camevery thick నిండా గుంపుగా వచ్చినారు.
  • a cloth of thick texture ముతకబట్ట, నేత వొత్తుగావుండే బట్ట.
  • thick darkness గాఢాంధకారము.
  • thick or stupid జడమైన, మందమైన.
  • hespeaks thick కొళకొళమని మాట్లాడుతాడు.
  • a thick head మందమతి, జడుడు.
  • the peoplestood very thick గుంపు కిక్కరించుకొని వుండినది, గుంపు తరచుగా వుండినది.
  • they arevery thick or intimate నిండా సయ్యోధ్యగా వుణ్నారు, వొద్దికగా వున్నారు.
  • he went onthrough thick and thin ముక్కుకు సరిగ్గా పోయినాడు, మంచో చెడో వొకటీవిచారించకపోయినాడు.
  • a chariot thick-set with gems సాంద్రరత్న విమానము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=thick&oldid=946476" నుండి వెలికితీశారు