thicken
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, చిక్కగా వుండేటట్టు చేసుట.
- she thickened the milk ఆ పాలను చిక్కగాచేసినది.
- to thicken hedge he planted more trees వెలుగు దట్టముగా వుండడానకై కొన్నిచెట్లు నాటినాడు.
- water thickened with sugar బెల్లము కలిపినందున చిక్కగా వుండేనీళ్లు.
క్రియ, నామవాచకం, చిక్కనవుట, పేరుట, ఘనీభవించుట.
- the crowd is thickeningగుంపు మరీ మరీ కిక్కరిస్తున్నది.
- the plot is thickening కలహము ముదురుతున్నది,నిండా దడబిడలుగా వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).