Jump to content

thickness

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, దళసరి, దట్టము, తరుచు, సాంద్రత్వము.

  • from the thickness of the wood కర్ర దళసరియైనది గనక.
  • from the thickness of the darkness చీకటి గాఢముగావున్నందున.
  • from the thickness of his speech వాడు కొళకొళమని మాట్లాడేటందువల్ల.
  • from the thickness of the leaves ఆకులు గుబురుగా వుండేటందువల్ల.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=thickness&oldid=946480" నుండి వెలికితీశారు