thirst
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, దాహము, దప్పిక, నీరువట్టు.
- or eagerness ఆశ, ఉత్సాహము,ఆతురము.
- they have a great thirst for knowledge వాండ్లకు చదువు మీద నిండా ఆశవున్నది.
క్రియ, నామవాచకం, దాహమెత్తుట.
- I thirst నాకు దాహమవుతున్నది.
- to be eager ఆశపడుటు.
- they thirst for his blood చంపవలెనని నిండా ఆతురముగా వున్నారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).