though
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
(conjunction), అయినప్పటికిన్ని, though he slay me వాడు నన్ను చంపినప్పటికిన్ని.
- he, though, came అతడైతే వచ్చినాడు.
- the child, though, is already sentబిడ్డను మట్టుకు ముందుగానే పంపించి వున్నది.
- this money though is not enough, or thismoney is not enough though యీ రూకలైతే చాలవు.
- as though వలె, అట్టు, అట్టుగా.
- heappeared as though he was deaf చెవిటివాడివలె అగుపడ్డాడు.
- he seemed as though hewould consent వాడు సమ్మతించేటట్టుగా వుండినది.
- as though she had, waking,beheld a vision మేలుకొని వుండగానే కలగన్నట్టు వుండినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).