threaten
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, బెదిరించుట , గదమాయించుట, గద్దించుట.
- the cholera wasthen threatening the town అప్పుడు ఆ వూళ్ళో వాంతి భ్రాంతి సంభవించేటట్టుగావుండినది.
- a threatening letter బెదిరించే జాబు.
- threatening weather వాన వచ్చేటట్టుగా వుండేకాలము.
- it looks threatening వర్షము వచ్చేటట్టుగా వున్నది.
- a threatening night వాన వచ్చేటట్టువుండే రాత్రి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).