three

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, and n.

  • s.
  • మూడు, ముగ్గురు.
  • three cornered త్రికోణమైన, మోచేతివంపుగావుండే, మూడుమూలలుగల.
  • three fold మూడింతలు.
  • three quarters ముప్పాతిక.
  • In threewords, they will never pay the money వెయిమాట లేల వాండ్లు ఆ రూకలుచెల్లించరు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=three&oldid=946553" నుండి వెలికితీశారు