thrive

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, నామవాచకం, to prosper; to grow rich బాగుపడుట, వర్ధిల్లుట.

  • the child thrives well బిడ్డ బాగా పెరుగుతున్నది.
  • the work does not thrive పని బాగా సాగలేదు.
  • theseplants do not thrive here యీ చెట్లు యిక్కడ పెరగలేదు.
  • ( The past tense of thisverb is Thrived, or, Throve.
  • Sir Joshua Reynolds says, Thrived. )

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=thrive&oldid=484397" నుండి వెలికితీశారు