thrown

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

past participle of the verb to throw, వేశిన,వేయబడ్డ,పారవేయబడ్డ, thrown silk వొక విధమైన పట్టు వస్త్రము.

  • labour thrown away వ్యర్థమైన తొందర,వృథాయాసము : the time was thrown away కాలము వృథాగా పోయినది.
  • he was thrown offhis guard -భ్రమపడ్డాడు, భ్రమిశినాడు.
  • the dogs were thrown out in the chase కుక్కలుతరుముకొనిపోతూ వుండగా వాటికి జాడ తప్పినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=thrown&oldid=946580" నుండి వెలికితీశారు