thrust
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, తోసుట, పొడుచుట, గెంటుట.
- they thrust him in వాణ్ని లోగాతోసినారు.
- he thrust his hand into the bag సంచిలో చెయి వేశినాడు.
- he thrust himself into the business ఆ పనిని తానుగా యెత్తి పైన వేసుకొన్నాడు.
- to thrust out the tongueనాలికె చాచుట.
- they thrust him out వాణ్ని బైటికి గెంటినారు.
క్రియ, నామవాచకం, తోసుట, పొడుచుట, తాకుట.
- he thrust at me కత్తితో నరక వచ్చినాడు.
- hethrust at me and wounded me in the arm కత్తిని నా మీదికి చాచి నా చేతిలో గాయముచేసినాడు.
- the bull thrust at me యెద్దు నన్ను పొడవవచ్చినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).