thumb
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, అంగుష్ఠము, చేతి బొటన వ్రేలు he has them under his thumb వాండ్లనుతన చేతి కింద అణిచి పెట్టుకొని వున్నాడు he has it under his thumb అది వాడిస్వాధీనములో వున్నది క్రియ, విశేషణం, వేలితో పట్టిపట్టి మాపుట.
- a book spoilt by thunbing చేతితోపట్టిపట్టి చెరిపిన పుస్తకము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).