thunder
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, ఉరుము.
- a loud noise గర్జన, అరుపు.
- they trembled at the thunderof his voice వాడు వురుమువలె అరిచినందుకు వాండ్లు వణికినారు.
- it came upon him like a clap of thunder ఇది వాని మీదికి పిడుగువలె వచ్చినది.
- the thunders of the Vaticanగురువు చేసిన గద్దింపు మాటలు.
క్రియ, నామవాచకం, ఉరుముట, గర్జించుట.
- when it thundered ఉరిమినప్పుడు.
- he thundered at them వాండ్లను నిండా తిట్టినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).