till

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, a money box in a shop అంగళ్ళలో రూకలు పెట్టుకొనే పెట్టే.

  • a small shelf with a lid inside a chest పైన మూత వుండే పెట్టెలోని చిన్న అర.

విభక్తి ప్రత్యయం, వరకు, గనక, పర్యంతము, మట్టుకు.

  • till now యిందాక.
  • till then అందాక.

క్రియ, విశేషణం, దున్నుట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=till&oldid=946646" నుండి వెలికితీశారు