timber
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, మాను, ఇండ్లువాడలు మొదలైన వాటికి పనికి వచ్చే మాను.
- ( a Madras phrase ) మాదిరి, సింహపలక.
- the main trunk of a tree చెట్టు యొక్క అడుగుమొద్దు.
- the main beams of a fabric దూలములు.
- the beech is not a timber tree being soft and liable to worms బీచు అనే చెట్టు మెత్తటిదిన్ని పురుగులు పట్టేటిదిన్ని గనుక యిండ్లు మొదలైన వాటికి పనికి వచ్చే మాను కాదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).