timely
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, seasonable సమయోచితమైన.
- they gave him timely notice వానికితగుబాటి సావకాశము వుండేటట్టుగా తెలియచేసినారు.
- timely assistance saved his liveసమయానికి ఆదుకొన్నందున వాడి ప్రాణము తప్పినది.
- a timely birth సంపూర్ణ గర్భముగావుండి ప్రసవించడము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).