tin

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, తగరము, సత్తు.

  • articles made of tin are called at Madras చీనాసామాను as యెట్లాగంటే.
  • a tin box చీనాపెట్టే.
  • a tin mug చీనా జోడు తపిలె.
  • a tin dishచీనా రేకుతో చేసిన తట్ట.
  • tin plate చీనారేకు, కళాయి చేసిన యినప రేకు.
  • a tin of waterజీనా జోడ్తపిలెడు నీళ్లు.
  • a tin of biscuits మిఠాయీల చీనా డబ్బి.

క్రియ, విశేషణం, కళాయి చేసుట, సీసము పూసుట.

  • he tinned the kettle ఆ తపిలెకుకళాయి పూసినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tin&oldid=946670" నుండి వెలికితీశారు