Jump to content

tincture

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, colour or taste super added by something మరి వొక వస్తువుయొక్క సంసర్గము చేత కలిగిన వర్ణము, లేక, రసము, రుచి, కషాయము, ద్రావకము.

  • there is a tincture of malice in his letter వాని జాబులో కొంచెము ద్వేష రసము వున్నది.
  • tincture of cloves లవంగ ద్రావకము, లవంగ కషాయము.
  • tincture of pepper మిరియాలద్రావకము, మిరియాల కషాయము.

క్రియ, విశేషణం, to imbue వర్ణమును వ్యాపింపచేసుట, రసమును వ్యాపింప చేసుట.

  • this spite tinctured all his letters యీ చలము వాని జాబులలో నంతా వ్యాపించియున్నది, ప్రసరించి వున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tincture&oldid=946672" నుండి వెలికితీశారు