tinder
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, చెకుముకి దూచి.
- burnt cloth కాలి చెక్కు చెదరకుండా వుండే గుడ్డ.
- China paper is a mere tinder చీనా కాకితము యేమి బలము లేక వుల్లి పొరవలె వుండేటిది.
- the cloth was burnt to tinder ఆ గుడ్డ కాలి గుడ్డ రీతిగానే వుండినది.
- the book wasburnt to tinder ఆ పుస్తకము కాలిపోయినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).